ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది.. ‘పీపుల్స్ పల్స్’, ‘ఐ పల్స్’ సర్వేలు
- ‘పీపుల్స్ పల్స్’ సర్వేలో వైసీపీకి 112 స్థానాలు
- ‘ఐ పల్స్’ ప్రకారం వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు
- ‘ఆరా’ సర్వేలో వైసీపీకి 126 స్థానాలు
మరో సర్వే సంస్థ ‘ఐ పల్స్’ అంచనా ప్రకారం..వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు, టీడీపీకి 56-62, జనసేన పార్టీ 0-3 స్థానాలు లభించే అవకాశం ఉంది.
‘ఆరా’ సర్వేలో వైసీపీకి 126 స్థానాలు, టీడీపీకి 47 స్థానాలు, జనసేన పార్టీకి 0-2 స్థానాలు లభిస్తాయని తెలిపింది.