-
ఎగ్జిట్ పోల్స్: తమిళనాట తిరుగులేని డీఎంకే!.. క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న 'ఇండియాటుడే'!
- డీఎంకే పార్టీకి 34 నుంచి 38 స్థానాలు
- అన్నాడీఎంకే సున్నా నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం!
- తమిళనాడులో మొత్తం లోక్ సభ స్థానాలు 38
-
ఇరాన్‌పై దాడికి ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత
- ఇరాన్ అగ్రనేతలపై దాడి చేయాలని ట్రంప్‌కు నెతన్యాహు విజ్ఞప్తి
- ఐదు రోజుల కాల్పుల విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్
- ఇరాన్ నేతలు రహస్య బంకర్లలో ఉన్నారని నిఘా సమాచారం
-
ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు
- పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన సరఫరా
- యూఏఈ, సౌదీ అరేబియా నుంచి బయల్దేరిన మూడు ఇంధన నౌకలు
- నౌకలకు పటిష్ట భద్రత కల్పిస్తున్న భారత నౌకాదళం
- నౌకల ప్రయాణానికి ఎలాంటి రుసుము తీసుకోలేదన్న ఇరాన్
-
ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’.. ‘ధురంధర్ 2’పై రజనీకాంత్ కితాబు
- 'ధురంధర్ 2' చిత్రంపై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్
- దర్శకుడు ఆదిత్య ధర్‌ను 'బాక్సాఫీస్ కా బాప్' అని అభివర్ణన
- తలైవా ప్రశంస తన జీవితంలో అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్ అన్న ఆదిత్య
- భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రణ్‌వీర్ సింగ్ సినిమా
- ఇది ప్రభుత్వ అనుకూల ప్రచార చిత్రమని కొందరి నుంచి విమర్శలు
-
దాడులు ఆపబోం.. ఇరాన్, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- చర్చల వార్తలను ఖండించిన ఇరాన్.. ఫేక్‌న్యూస్ అని ఆరోపణ
- ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
- చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకే అమెరికా కుట్ర అని ఇరాన్ విమర్శ
-
మొయినాబాద్ డ్రగ్స్ కేసు: నిందితులు కస్టడీకి.. గ్యాంగ్‌స్టర్ కోణంలో సిట్ దర్యాప్తు
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు పోలీసు కస్టడీకి
- నిందితుడు నమిత్ శర్మకు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై సిట్ ఆరా
- గతంలో జరిగిన 24 డ్రగ్స్ పార్టీలపై పోలీసుల దృష్టి
- ఏపీ ఎంపీ, ప్రియాంకరెడ్డి పాత్రపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం
- నిందితుల అంతర్జాతీయ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు
-
ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్.. ప్రాక్టీస్, ప్రయాణాలపై ఆంక్షలు
- ఐపీఎల్ 2026 సీజన్‌కు బీసీసీఐ కొత్త నిబంధనలు
- మ్యాచ్ జరిగే రోజున ప్రాక్టీస్ సెషన్లపై పూర్తి నిషేధం
- ప్రత్యర్థి జట్టుకు కేటాయించిన ప్రాక్టీస్ ఏరియా వాడకంపై నిషేధం
- ఆటగాళ్లు తప్పనిసరిగా టీమ్ బస్సులోనే గ్రౌండ్‌కు రావాలని ఆదేశం
- ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలవడంపై ఆంక్షలు
-
కేటీఆర్‌కు బిగుస్తున్న ఫార్ములా-ఈ ఉచ్చు.. ఛార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్
- ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు
- ప్రధాన నిందితుడిగా (ఏ1) మాజీ మంత్రి కేటీఆర్
- రూ. 55 కోట్ల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించారని ఆరోపణ
- క్విడ్ ప్రో కోగా రూ. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు పొందినట్లు అభియోగం
- ఈడీ కూడా రంగంలోకి దిగడంతో మరింత బిగుస్తున్న ఉచ్చు
-
ఐపీఎల్‌కు ముందు ముంబైకి టెన్షన్.. బీసీసీఐ కేంద్రంలో బుమ్రా!
- ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కేంద్రానికి వెళ్లిన బుమ్రా
- ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన
- గాయమా? లేక సాధారణ తనిఖీనా? అనే దానిపై వీడని సందిగ్ధత
- ఆదివారం కేకేఆర్‌తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్
-
యుద్ధ భయాలతో పసిడికి మళ్లీ రెక్కలు.. గంటల్లోనే రూ.10 వేల పెరుగుదల!
- అంతర్జాతీయ పరిణామాలతో పసిడి మార్కెట్‌లో తీవ్ర గందరగోళం
- ట్రంప్ ప్రకటనతో గంటల వ్యవధిలోనే రూ.10 వేలు పెరిగిన బంగారం
- చమురు ధరలు తగ్గినా తగ్గని పసిడి.. సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్ల మొగ్గు
- హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.1.46 లక్షలకు చేరిక