కేసీఆర్ ఇస్తున్న షాక్స్ తో గుత్తాకు మతిభ్రమించింది: కోమటిరెడ్డి
- గుత్తా రాజకీయ జీవితం ముగిసినట్టే
- గుత్తాకు ఎమ్మెల్సీ టికెట్ కూడా రాదేమో
- కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదు
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుత్తా రాజకీయ జీవితం ముగిసినట్టేనని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గుత్తాకు మంత్రి పదవి కాదు కదా, కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా రాదేమోనని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు మూడు జెడ్పీ చైర్మన్లు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించే నైతిక హక్కు గుత్తాకు లేదని అన్నారు.