Thu 12:26 కోడి రామకృష్ణగారు నాకు విలన్ గాను .. హీరోగాను హిట్ ఇచ్చారు: భానుచందర్ సంగీత దర్శకుడిని కావాలనుకున్నాను నటన వైపుకు నడిపించింది మా అమ్మనే 'ముక్కు పుడక'తో హీరోగా క్రేజ్ Read full story
Sat 08:12 పర్యాటకుల భద్రతే లక్ష్యం.. 'టూరిస్ట్ పోలీస్' వ్యవస్థపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన ఏపీలో 'పర్యాటక పోలీసు' వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదన పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యమన్న పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి గత ప్రభుత్వ హయాంలోనూ 20 చోట్ల టూరిస్ట్ పోలీస్ అవుట్‌పోస్టులు ప్రారంభం Read full story
Sat 08:07 భారత పర్యాటకులకు థాయ్‌లాండ్ కొత్త రూల్స్.. పూర్తిగా మారిన వీసా నిబంధనలు భారత్‌తో సహా 93 దేశాలకు 60 రోజుల ఉచిత వీసా పథకం రద్దు భారత్‌ను వీసా ఆన్ అరైవల్ కేటగిరీకి మార్చిన థాయ్‌లాండ్ ఇకపై భారత పర్యాటకులకు ఆ దేశంలో 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి భద్రతా కారణాలు, నాణ్యమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి ఈ నెల 19న ఈ కొత్త వీసా విధానాలకు ఆమోదం తెలిపిన థాయ్‌లాండ్ కేబినెట్ Read full story
Sat 07:42 హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం! ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోహ్లీ, హెడ్ మధ్య వాగ్వాదం మ్యాచ్ అనంతరం హెడ్ ఇచ్చిన షేక్ హ్యాండ్‌ను పట్టించుకోని కోహ్లీ ఉద్దేశపూర్వకంగా హెడ్‌ను దాటి ముందుకెళ్లిన విరాట్ మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్‌ను వెనక్కినెట్టి టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్‌సీబీ Read full story
Sat 07:34 లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కానీ ఓ షరతు సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ Read full story
Sat 07:19 ఐదేళ్లు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? జగన్‌పై సోమిరెడ్డి ఫైర్ వైఎస్ మృతిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న సోమిరెడ్డి సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్న కాంగ్రెస్ హయాంలోనే సీబీఐ దాన్ని ప్రమాదంగా తేల్చిందన్న సోమిరెడ్డి జగన్ మాటలు విని వైసీపీ నేతలే నవ్వుకుంటున్నారని వ్యాఖ్య చంద్రబాబుకు ఎలాంటి ఫ్యాక్షన్ చరిత్ర లేదని స్పష్టీకరణ Read full story
Sat 07:19 ఇరాన్‌ను దెబ్బతీశాం.. చర్చల కోసం వెంపర్లాడుతోంది: డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని నాశనం చేశామన్న ట్రంప్ ఇప్పుడు చర్చల కోసం టెహ్రాన్ ఆరాటపడుతోందని వ్యాఖ్య ఇరాన్‌ను ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండనివ్వబోమని స్పష్టీకరణ ఇరాన్‌తో వ్యవహారం ముగిస్తే చమురు ధరలు పడిపోతాయని వెల్లడి అమెరికా సైనిక శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని కితాబు Read full story
Sat 08:12 మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో మూడోసారి వాత పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.81, డీజిల్ రూ. 100.94 కి చేరిక మే 15 నుంచి ఇప్పటివరకు లీటర్‌పై సుమారు రూ. 5 మేర పెరిగిన రేట్లు Read full story
Sat 06:54 ఉజైర్ బలోచ్ తో షాహిద్ అఫ్రిది విందు... ఫొటోలు వైరల్! కరాచీ గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్‌తో కలిసి విందులో అఫ్రిదీ 2013 నాటి ఫోటో కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు బాలీవుడ్ సినిమా కారణంగా ఫోటో మళ్లీ తెరపైకి వచ్చినట్లు కథనాలు Read full story
Sat 06:44 తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. వడదెబ్బతో 34 మంది మృతి తెలంగాణలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 34 మంది మృతి కుమ్రం భీం జిల్లాలో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక Read full story