బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసే శక్తి తెలుగు రాష్ట్రాలకు ఉంది: 'సీపీఎం' రాఘవులు
- విపక్షాలు ఏకమవ్వాలి
- ఎన్డీయేపై దేశంలో వ్యతిరేకత ఉంది
- ఎన్ని సీట్లు గెలుస్తామో చెప్పలేం
చంద్రబాబు, కేసీఆర్, జగన్ లు బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణాయకశక్తిగా వ్యవహరిస్తారా? లేదా? అనేది వేచి చూడాలని పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే లౌకికవాద రాజకీయ పక్షాలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్న రాఘవులు, ఎన్డీయే ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.