ప్రయాణంలో మృతి చెందిన భారతీయుడు.. యూఏఈలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ఢిల్లీ నుంచి మిలాన్ వెళ్తున్న విమానంలో కైలాశ్ చంద్ర శైనీ మృతి
- అబూదాబి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన విమానం
- మఫ్రాక్ ఆసుపత్రికి డెడ్ బాడీ తరలింపు
ఈ సందర్భంగా ఎంబసీ కౌన్సిలర్ ఎం.రాజమురుగన్ మాట్లాడుతూ, అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సోమవారం రాత్రి ఈ ఘటన సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని మఫ్రాక్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. పోస్ట్ మార్టం వంటి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ఎతిహాద్ విమానంలో మృతదేహాన్ని భారత్ కు తరలిస్తామని చెప్పారు.