మందేసి చిక్కిన ట్రావెల్స్ డ్రైవర్ల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు!
- గత రాత్రి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ డ్రైవర్లు
- డ్రైవర్ల లైసెన్స్ ల రద్దుకు సిఫార్సు
- బస్సుల పర్మిట్ల రద్దుకు ఆర్టీయేకు నోటీసులు
తాగి బస్సు నడిపి ఏదైనా ప్రమాదం జరిపితే, బీమా డబ్బులు రావడం కూడా క్లిష్టమవుతుందని గుర్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, ఇటువంటి ఘటనలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆర్టీయేకు ఇప్పటికే నోటీసులు పంపామని, వెంకట పద్మావతి, జీవీఆర్, కనకదుర్గ ట్రావెల్స్ యాజమాన్యాన్నీ విచారిస్తామని, వారి పర్మిట్ల రద్దుకు రికమండ్ చేస్తామని తెలిపారు.