దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది: అజారుద్దీన్
- కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొస్తుంది
- ఇచ్చిన హామీలను మోదీ పట్టించుకోలేదు
- యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే అధిష్ఠానం చూసుకుంటుంది
ఇచ్చిన హామీలను మోదీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. యూపీఏకు టీఆర్ఎస్ మద్దతు అవసరమైతే అధిష్ఠానం చూసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా అంబర్ పేటలోని ఓ మసీదును జీహెచ్ఎంసీ కూల్చివేసిన ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.