హైదరాబాద్లో కుమ్మేసిన వర్షం.. నారాయణ కాలేజీ గోడ కూలి విద్యార్థి మృతి
- రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు
- రాత్రంతా కురుస్తూనే ఉన్న వాన
రంగారెడ్డి జిల్లాలోని మెయినాబాద్, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్, కాటేదాన్, శివరాంపల్లి ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ఘట్కేసర్లోనూ రాత్రంతా వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. అన్నోజిగూడ నారాయణ కాలేజీలో గోడ కూలడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.