హృతిక్ అంత పెద్ద విషాదకరమైన స్టోరీ ఎందుకు రాశారో?: కంగన
- తన సినిమా విడుదలను వాయిదా వేయించిన హృతిక్
- కొన్నేళ్లుగా కంగన టార్చర్ పెడుతోందంటూ ఆవేదన
- సోలో రిలీజ్ డేట్ దొరికినందుకు సంతోషంగా ఉందన్న కంగన
ఈ నేపథ్యంలో కంగన స్పందిస్తూ, అంత పెద్ద విషాదకరమైన స్టోరీని హృతిక్ ఎందుకు రాశాడో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేసింది. తన సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. పురుషాధిక్య ప్రపంచంలో విజయం సాధించిన నిర్మాత ఏక్తా కపూర్ నిజంగా గ్రేట్ అని కితాబిచ్చింది. 'మెంటల్ హై క్యా' చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ అనే విషయం తెలిసిందే.