బాలీవుడ్ నటి దియామీర్జాకు అరుదైన గౌరవం.. ఐరాస ఎస్డీజీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక
- చైనీస్ ఈ-కామర్స్ అలీబాబా చీఫ్ జాక్ మా కూడా
- కొత్తగా ఎంపికైన వారితో కలిసి 17కు చేరిన సంఖ్య
- ప్రకటించిన ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్
వీరందరూ కలిసి ఆకలి, పేదరికాన్ని రూపుమాపడానికి, అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించడం.. తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తారని గుటెరస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దియా మీర్జా మాట్లాడుతూ.. ఎస్డీజీ ప్రచారకర్తగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది. శాంతి, సుస్థిర అభివృద్ధి కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రచారం చేస్తానని తెలిపింది.