ఆ అధికారం ఎవరికైనా ఉంటుంది.. అడ్డుకోవడం సరికాదు: మంత్రి శిద్దా రాఘవరావు
- పోలింగ్ సరళిని పరిశీలించిన శిద్దా
- ఏ పార్టీ నేతలకైనా ఉంటుంది
- టీడీపీ అభ్యర్థులను అడ్డుకోవడం సరికాదు
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల తీరును పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. పోలింగ్ సరళిని చూసుకునే అధికారం ఎవరికైనా ఉంటుందని, దాన్ని రిటర్నింగ్ అధికారులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు.