వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు!
- నేటితో ముగిసిన రిమాండ్
- కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు
- నిందితులు పులివెందుల సబ్ జైలుకు తరలింపు
ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను పులివెందుల సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు తమను కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందుల సబ్ జైలుకు తరలించాలని నిందితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ తల్లిదండ్రులు, బంధువులను కలుసుకునేందుకు కడపలో ఇబ్బందిగా ఉందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో వీరిని పులివెందుల సబ్ జైలుకు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.