ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'అల్లరి' నరేశ్
- హీరోగా వరుస పరాజయాలు
- కీలకమైన పాత్రలకి గ్రీన్ సిగ్నల్
- ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి మల్టీ స్టారర్
అలా ఆయన 'మహర్షి' సినిమాలో మహేశ్ బాబు స్నేహితుడిగా నటించాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఆయన తదుపరి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వుండనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇది మల్టీ స్టారర్ మూవీ అనీ .. ఇందులో మరో హీరో కూడా చేయనున్నాడని చెబుతున్నారు. ఎస్వీఆర్ మీడియా బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు.