ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'అల్లరి' నరేశ్
    Wed 11:36

    ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'అల్లరి' నరేశ్

    • హీరోగా వరుస పరాజయాలు
    •  కీలకమైన పాత్రలకి గ్రీన్ సిగ్నల్ 
    • ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి మల్టీ స్టారర్ 
    Read full story
  • మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం
    Thu 13:05

    మహిళా బిల్లుపై పార్లమెంట్ లో చర్చ.. అమిత్ షా, అఖిలేశ్ ల మధ్య మాటల యుద్ధం

    • ‘కోటాలో కోటా’ కోసం అఖిలేశ్ డిమాండ్.. కుదరదని తేల్చిచెప్పిన అమిత్ షా
    • ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా ఇవ్వాలని అఖిలేశ్ డిమాండ్
    • మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుదరవన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 
    Read full story
  • లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు
    Thu 13:00

    లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు

    • లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా
    • హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు
    • హమ్జాపై ఇప్పటికే నిషేధం విధించిన భారత్, బ్రిటన్ తదితరులు
    Read full story
  • తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ
    Thu 12:51

    తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ

    • చర్లపల్లి-నర్సాపురం, నర్సాపురం-తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
    • ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చిన రైల్వే శాఖ
    • ఇండోర్-లింగంపల్లి హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకు పొడిగింపు
    • వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మారిన కాకినాడ ఎక్స్‌ప్రెస్
    • ఏప్రిల్ చివరి వారం నుంచే అమల్లోకి రానున్న కొత్త రైళ్లు, మార్పులు
    Read full story
  • మ్యాచ్ సమయంలో 'దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు
    Thu 12:48

    మ్యాచ్ సమయంలో 'దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ' పాట... బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు

    • ఏప్రిల్ 5న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ పాటను ప్లే చేయడంపై సీఎస్కే అభ్యంతరం
    • పాటను ఉపయోగించే సమయం, సందర్భం సరికాదన్న సీఎస్కే
    • మ్యాచ్ సమయంలో ఆ మీమ్స్‌ను ప్లే చేయడం సరికాదన్న సీఎస్కే
    Read full story
  • డీలిమిటేషన్‌పై బిగ్ ఫైట్.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు
    Thu 12:38

    డీలిమిటేషన్‌పై బిగ్ ఫైట్.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు

    • బిల్లు ఆమోదానికి రాజ్యసభలో ప్రభుత్వానికి కీలకంగా మారిన మద్దతు
    • జనాభా ప్రాతిపదికన చేస్తే సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాల ఆందోళన
    • డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళా రిజర్వేషన్ల అమలు
    Read full story
  • ఇదేం రాక్షస మనస్తత్వం?: జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్
    Thu 12:37

    ఇదేం రాక్షస మనస్తత్వం?: జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్

    • వైసీపీ, జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు
    • రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే తరిమేస్తామనడం రాక్షస మనస్తత్వం అంటూ చుర‌క‌
    • మత్స్యకారుల పిల్లలకు వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్న
    • తల్లిని, చెల్లిని గెంటేశారంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు
    Read full story
  • మోహన్‌ బాబును ఆటపట్టించిన చిన్నారి అవ్రామ్
    Thu 12:31

    మోహన్‌ బాబును ఆటపట్టించిన చిన్నారి అవ్రామ్

    • మోహన్ బాబుతో మనవడు అవ్రామ్ అల్లరి
    • తాతయ్యను అనుకరిస్తూ డైలాగులు
    • ముసిముసి నవ్వులు చిందించిన కలెక్షన్ కింగ్
    Read full story
  • కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్
    Thu 12:13

    కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్

    • యూరోపియన్ యూనియన్ బోర్డింగ్ కొత్త నిబంధనలు
    • ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టం (ఈఈఎస్)ను తీసుకొచ్చిన యూరోప్
    • బయోమెట్రిక్, పింగర్ ప్రింట్ స్కాన్ కారణంగా చెకింగ్ ఆలస్యం
    Read full story
  • మహిళా బిల్లుపై మాటల యుద్ధం.. అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్
    Thu 12:02

    మహిళా బిల్లుపై మాటల యుద్ధం.. అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్

    • లోక్ సభ ముందుకు వచ్చిన మూడు కీలక బిల్లులు
    • మహిళా రిజర్వేషన్లను 2024లోనే ఎందుకు అమలు చేయలేదన్న వేణుగోపాల్
    • రాజ్యాంగాన్ని కేంద్రం హైజాక్ చేస్తోందని మండిపాటు
    • బిల్లు ప్రవేశపెట్టాక.. ప్రతి సభ్యుడు సందేహాలను లేవనెత్తవచ్చన్న అమిత్ షా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV