సికింద్రాబాద్ లో కారు బీభత్సం.. పలువురికి తీవ్రగాయాలు!
- ప్యాట్నీ సెంటర్ లో ఈరోజు ఉదయం ఘటన
- పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
- సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశారు. కారు జాడ కోసం అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.