Tue 08:45 ఐసిస్ చీఫ్ బాగ్దాదీ బతికే ఉన్నాడు.. ఐదేళ్ల తర్వాత తొలి వీడియో విడుదల ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఐసిస్ చీఫ్ ఇస్లాంపై క్రైస్తవుల క్రూరత్వానికి ముగింపు తప్పదన్న బాగ్దాదీ 40 సెకన్లపాటు మాత్రమే మాట్లాడిన వైనం Read full story
Sun 11:54 మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! అన్ని పార్టీలతో మరోసారి చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలని యోచన జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్ల అమలు బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం Read full story
Sun 11:49 తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత తమిళనాడులో ఎన్డీయే తరఫున ప్రచారానికి చంద్రబాబు రేపటి నుంచి రెండు రోజుల పాటు పర్యటన కోయంబత్తూరు, చెన్నై, మధురైలలో సభలు, రోడ్‌షోలు ఎన్డీయే అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ Read full story
Sun 11:36 టైటానిక్ విషాదానికి సాక్ష్యం.. వేలంలో రికార్డు సృష్టించిన లైఫ్ జాకెట్ లండన్‌లో రూ. 9 కోట్లకు అమ్ముడైన చారిత్రక వస్తువు లారా మాబెల్ అనే ప్రయాణికురాలిని కాపాడిన జాకెట్ జాకెట్ పై ప్రమాదం నుంచి బయటపడిన 9 మంది సంతకాలు Read full story
Sun 11:26 రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన! కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో వినూత్నంగా ప్రకటన 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె దువాకు జన్మనిచ్చిన జంట బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విషెస్ 2018లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం Read full story
Sun 11:17 మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో! బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ చురక అధికారుల నిర్లక్ష్యంపై వినూత్నంగా ప్రశ్నించిన వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన Read full story
Sun 11:00 పంథా మార్చిన జక్కన్న.. మహేశ్ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్! మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్‌కు మే నెల మొత్తం బ్రేక్ ఎండల తీవ్రత దృష్ట్యా యూనిట్ కోసం జక్కన్న కీలక నిర్ణయం రూ.1400 కోట్ల బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా 'వారణాసి' మహేశ్ సరసన ప్రియాంక చోప్రా.. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ Read full story
Sun 10:40 భారత నౌకపై కాల్పుల ఘటనలో వైరల్ గా మారిన షిప్ కెప్టెన్ మెసేజ్.. వీడియో ఇదిగో! ముందు అనుమతిచ్చి ఇప్పుడు కాల్పులా.. వెనక్కి వెళ్లిపోతున్నామన్న కెప్టెన్ హార్ముజ్ జలసంధిలో సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ ట్యాంకర్లపై ఫైరింగ్ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ Read full story
Sun 10:36 2027 ప్రపంచకప్‌పై గురి.. అగార్కర్‌నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు? టీ20 ప్రపంచకప్ విజయంలో అగార్కర్ పాత్రపై బోర్డు సంతృప్తి కోచ్ గౌతమ్ గంభీర్‌తో సమన్వయం కూడా ఒక ప్రధాన కారణం Read full story
Sun 10:36 పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ పవన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు 'ఎక్స్'లో వెల్లడి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని Read full story