సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్ ను తిరస్కరించిన రష్మిక!
- కొత్త ప్రాజెక్టు చేపట్టిన భన్సాలీ
- రణ్ దీప్ హుడా ప్రధాన పాత్రలో సినిమా
- భన్సాలీ ఆఫర్ కు నో చెప్పిన రష్మిక
ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్ కు రష్మిక హాజరయింది. కానీ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండటంపై రష్మిక అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.