సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడతారు, మే 19న ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతా: మాజీ ఎంపీ లగడపాటి
- సంక్షేమం, అభివృద్ధి చేసిన వారికే ప్రజల పట్టం
- తెలంగాణలో నా సర్వే ఎందుకు లెక్క తప్పిందో చెబుతా
- అమెరికాలో లగడపాటి రాజగోపాల్
చంద్రబాబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం
టీడీపీకి 130కు పైగా సీట్లు ఖాయమని, మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని ఎల్వీఎస్ ఆర్కే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ఏపీలో జరిగిందని అన్నారు.