'అవయవదానం' ప్రాధాన్యతతో నితిన్ సినిమా!
- నితిన్ తాజా చిత్రంగా 'భీష్మ'
- చంద్రశేఖర్ యేలేటితో తదుపరి సినిమా
- కృష్ణచైతన్యతో 'పవర్ పేట'
అయితే 'అవయవదానం' ప్రాధాన్యతను గురించిన సందేశం కథలో అంతర్లీనంగా ఉంటుందని అంటున్నారు. వినోదం పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండానే, సందేశాన్ని హైలైట్ చేస్తూ ఆయన ఈ కథను నడిపించనున్నాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత కృష్ణచైతన్య దర్శకత్వంలోను నితిన్ ఒక సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి 'పవర్ పేట' అనే టైటిల్ ను ఖరారు చేశారు.