తెలంగాణలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు

  • ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకూ జాతర
  • 5న గద్దెపైకి సారలమ్మ, గోవిందరాజులు
  • 6న సమ్మక్క గద్దెపైకి  
తెలంగాణలో మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకూ జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు, 6న సమ్మక్కలు గద్దెపైకి రానుండగా, 7వ తేదీన గద్దెలపైకి ఇద్దరు వన దేవతలు చేరనున్నారు. 8వ తేదీన సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేస్తారు. 
Go Back to Shorts
Telangana
medaram
sammakka
saralamma

More Telugu News