ఉపాసనకు అవార్డు రావడంపై స్పందించిన హీరో రామ్ చరణ్!
- ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవలకు గుర్తింపు
- భార్యపై ప్రశంసలు కురిపించిన టాలీవుడ్ నటుడు
- ఫేస్ బుక్ లో సందేశం పోస్ట్ చేసిన రామ్ చరణ్
ఈ అవార్డు తనకు రావడంపై ఉపాసన స్పందిస్తూ..‘నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.