మమ్మల్ని ఓటేయనీయకుండా అడ్డుకుంటున్నారు: బెంగాల్ లోని హిందూ ఓటర్ల ఆందోళన
- బీజేపీకి ఓటు వేస్తామని అడ్డుకుంటున్నారు
- బోగస్ పేర్లతో ఇప్పటికే ఓటు వేశారు
- ఓటర్ స్లిప్పులను చూపిస్తూ ఆందోళన
అయితే తాము బీజేపీకి ఓటు వేస్తామనే తలంపుతో తమను అడ్డుకుంటారని హిందూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. తమ ఓట్లను బోగస్ పేరుతో అప్పటికే వేసినట్టు మరికొందరు హిందూ ఓటర్లు వెల్లడించారు. తమకు జారీ చేసిన ఓటర్ స్లిప్పులను చూపిస్తూ వారు ఆందోళనకు దిగారు.