సినీ నటుడు మురళీమోహన్ కు మాతృవియోగం
- కన్నుమూసిన మాగంటి వసుమతి దేవి
- చికిత్స పొందుతూ మృతి
- శుక్రవారం అంత్యక్రియలు!
ఆమె భౌతికకాయాన్ని రాజమండ్రిలోని మురళీమోహన్ నివాసానికి ఈ సాయంత్రం తీసుకురానున్నారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం జరిగే అవకాశాలున్నాయి. మురళీమోహన్ కు మాతృవియోగం కలిగిందని తెలిసి అన్ని రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.