అనుచిత వ్యాఖ్యల ఫలితం.. యూపీ సీఎం యోగి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఈసీ తీవ్ర చర్యలు
- సీరియస్ గా తీసుకున్న ఈసీ
- కొన్ని గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం
- రేపు ఉదయం 6 నుంచి అమల్లోకి రానున్న ఆంక్షలు
ఈ ఆంక్షలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘అలి, భజరంగ్ బలి’ వ్యాఖ్యలను, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దంటూ ముస్లింలకు మాయావతి పిలుపు నివ్వడాన్ని ఈసీ తప్పుబట్టింది.