01 Sun 08:37 బేగంపేట ఎయిర్ పోర్టు కింద అండర్ గ్రౌండ్ రోడ్! 1.1 కిలోమీటర్ల పొడవైన రహదారి తాడ్ బండ్ కు మరింత వేగంగా వెళ్లేలా రోడ్డు మరో 8 నూతన రహదారులకు ప్రతిపాదనలు
02 Thu 15:55 మధ్యాహ్నం చేసే ఈ 6 తప్పులు.. బరువు పెరగడానికి కారణం! మధ్యాహ్నం భోజనం మానేయొద్దంటున్న నిపుణులు చిప్స్, బిస్కెట్ల వంటి ప్రాసెస్డ్ స్నాక్స్ తినొద్దు తిన్న తర్వాత గంటల తరబడి కూర్చోవద్దు మరో పనిచేస్తూ తింటే ఎక్కువ తినే ప్రమాదం కాఫీ, కూల్ డ్రింక్స్ తాగొద్దు
03 Thu 15:50 న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ బోల్తాపడి విషాదం ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్ మహాజన్ మృతి ఫోటో తీసేందుకు డ్రైవర్ బగ్గీ దిగడంతో బెదిరిపోయిన గుర్రం
04 Thu 15:30 తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి జూన్ 19న థియేటర్లలోకి రానున్న 'మా ఇంటి బంగారం' సినిమా వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న చిత్ర యూనిట్ దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరణ
05 Thu 15:29 ఈ మార్నింగ్ రొటీన్‌తో నెగెటివ్ ఆలోచనలకు చెక్ పెడుతున్న సమంత! రోజూ ఉదయం 5:30 నిద్ర లేస్తానన్న సమంత లేవగానే కృతజ్ఞతా డైరీ రాస్తానన్న స్టార్ హీరోయిన్ తర్వాత ఎండలో ఐదు నిమిషాలు అనంతరం అరగంట ధ్యానం ఈ రొటీన్‌తో ఆత్మన్యూనత, భయాలు పోగొట్టుకోవచ్చని హితవు
06 Thu 15:12 భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు భార్యాభర్తలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన భార్య అబార్షన్ కూడా చేయించుకుని తనను మోసం చేసిందన్న భర్త రూ. 15 లక్షల పరిహారం చెల్లించాలని భార్యను ఆదేశించిన కోర్టు పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలను కూడా ఇవ్వాలని తీర్పు
07 Thu 15:08 ధరలో చవక, ప్రొటీన్ పరంగా రిచ్... ఆ ఫుడ్ ఇదే! పండ్లలో అత్యధిక ప్రోటీన్ ఇచ్చేది జామకాయ కూరగాయల్లో పచ్చి బఠానీలు ప్రోటీన్‌కు ఉత్తమ ఎంపిక తక్కువ ఖర్చుతో ప్రోటీన్ అవసరాలు తీర్చుకోవచ్చని నిపుణుల సూచన మినపప్పు, శనగపిండి, వేరుశనగ వంటివి కూడా ప్రోటీన్‌కు మంచివే
08 Thu 14:57 రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులనే ప్రజలు కనుమరుగు చేస్తారని వ్యాఖ్య ఉన్న పథకాలను చెడగొట్టొద్దని హితవు
09 Thu 14:53 ప్రపంచంలోని టాప్-200 విద్యాసంస్థల్లో భారత్ నుంచి మూడే! క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027 విడుదల దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానం తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే (134వ ర్యాంకు) మూడో స్థానంలో ఐఐటీ మద్రాస్ (170వ ర్యాంకు)
10 Thu 14:47 తీర ప్రాంతాల్లో హరిత వలయాలు.. ‘కోస్తా గ్రీన్ బెల్ట్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష అటవీ, పర్యాటక ఉన్నతాధికారులతో పవన్ సమీక్షా సమావేశం గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు కోతను అడ్డుకోవచ్చన్న పవన్ స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచన