ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వీరాపురం ఘటనలో మరో టీడీపీ కార్యకర్త మృతి.. గ్రామంలో ఉద్రిక్తత
    Fri 20:56

    వీరాపురం ఘటనలో మరో టీడీపీ కార్యకర్త మృతి.. గ్రామంలో ఉద్రిక్తత

    • చికిత్స పొందుతూ కన్నుమూత
    • వీరాపురంలో భారీగా పోలీసుల మోహరింపు
    • పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్పీ
    Read full story
  • రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’... ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఏపీలో నవ శకం
    Thu 16:55

    రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’... ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఏపీలో నవ శకం

    • రాయలసీమను డి హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వ భారీ అడుగులు
    • పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన
    • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు
    • డ్రోన్, డిఫెన్స్ రంగాల్లో మరో 12 కంపెనీల ప్రాజెక్టులకు శ్రీకారం
    • వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు
    Read full story
  • ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక
    Thu 16:54

    ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక

    • ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ కేంద్రం
    • నైరుతీ రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా ఉందని వెల్లడి
    • మే 16 నాటికి అండమాన్ నికోబర్‌కు నైరుతి రుతుపవనాలు
    Read full story
  • వారంలో ఒక రోజు 'నో వెహికిల్ డే'... ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
    Thu 16:23

    వారంలో ఒక రోజు 'నో వెహికిల్ డే'... ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

    • "నా దేశం - నా బాధ్యత" పేరుతో ఏపీలో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
    • మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయ్‌లు, విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సీఎం ఆదేశం
    • వారానికి ఒక రోజు 'నో వెహికల్ డే', సైకిళ్ల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచన
    • బంగారం కొనుగోళ్లు తగ్గించి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి
    • రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పిలుపు
    Read full story
  • నీట్ పరీక్ష రద్దుపై రేవంత్ రెడ్డి స్పందన
    Thu 16:15

    నీట్ పరీక్ష రద్దుపై రేవంత్ రెడ్డి స్పందన

    • పేపర్ లీక్ తో నీట్ పరీక్ష రద్దు
    • పారదర్శకమైన విచారణ జరపాలన్న రేవంత్ రెడ్డి
    • పోటీ పరీక్షలు విద్యార్థుల జీవితాలను నాశనం చేయకూడదని వ్యాఖ్య
    Read full story
  • 'పెద్ది' సినిమాతో కొత్త బిజినెస్ లోకి హోంబలే ఫిల్మ్స్!
    Thu 16:11

    'పెద్ది' సినిమాతో కొత్త బిజినెస్ లోకి హోంబలే ఫిల్మ్స్!

    • ఓవర్సీస్ పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన హోంబలే ఫిల్మ్స్
    • తొలి ప్రాజెక్ట్‌గా రామ్ చరణ్ "పెద్ది"ని ఎంచుకున్న సంస్థ
    • హోంబలే చేరికతో సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు
    • ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు మార్గం సుగమం
    • జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న "పెద్ది"
    Read full story
  • ఆఫ్ఘన్ క్రికెటర్ జాద్రాన్ ప్రాణాంతక వ్యాధితో పోరాటం... పరామర్శించిన సహచరులు
    Thu 16:09

    ఆఫ్ఘన్ క్రికెటర్ జాద్రాన్ ప్రాణాంతక వ్యాధితో పోరాటం... పరామర్శించిన సహచరులు

    • గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాద్రాన్
    • పరామర్శించిన క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ
    • ఆసుపత్రిలోని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మహమ్మద్ నబీ
    Read full story
  • విజయ్ ప్రమాణ స్వీకారం వేళ త్రిషనే కాదు... ఈ బిలియనీర్ మహిళ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది!
    Thu 16:00

    విజయ్ ప్రమాణ స్వీకారం వేళ త్రిషనే కాదు... ఈ బిలియనీర్ మహిళ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది!

    • ద్రవిడ పార్టీల ప్రాబల్యాన్ని బద్దలు కొడుతూ తమిళనాడు సీఎంగా నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం
    • వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటి త్రిష.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
    • విజయ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆధవ్ అర్జున
    • భర్త ప్రమాణస్వీకారం చేస్తుండగా కన్నీళ్లు పెట్టుకున్న బిలియనీర్ భార్య డేజీ మార్టిన్
    • ఈ బిలియనీర్ మహిళ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయిన వైనం
    Read full story
  • హిందువులకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అలీ... అసలేమిటీ 'ఘర్ సోప్' వివాదం?
    Thu 15:58

    హిందువులకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అలీ... అసలేమిటీ 'ఘర్ సోప్' వివాదం?

    • ఘర్ సోప్ ప్రకటన వివాదంపై క్షమాపణ చెప్పిన నటుడు అలీ
    • సోప్‌కు లక్ష్మీ పూజ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు
    • సోషల్ మీడియాలో వెల్లువెత్తిన వ్యతిరేకత, బాయ్‌కాట్ పిలుపులు
    • వివాదాస్పద యాడ్‌ను వెంటనే తొలగించాలని కంపెనీని కోరిన అలీ
    • ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని వీడియో ద్వారా వివరణ
    Read full story
  • వైసీపీ హయాంలో జనాల కష్టాలను పట్టించుకోలేదు: కేంద్ర మంత్రి పెమ్మసాని
    Thu 15:57

    వైసీపీ హయాంలో జనాల కష్టాలను పట్టించుకోలేదు: కేంద్ర మంత్రి పెమ్మసాని

    • మినీ మహానాడులో పెమ్మసాని కీలక వ్యాఖ్యలు
    • వైసీపీ హయాంలో ప్రజా వ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య
    • గుంటూరును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV