Thu 13:08 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు మరోసారి షాక్ ఇచ్చిన హైకోర్టు సినిమాను వీక్షించిన హైకోర్టు జడ్జిలు తీర్పును సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు నిరాశకు గురైన దర్శకనిర్మాతలు Read full story
Tue 17:11 కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మల్లు రవి కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడం వల్ల బయటి విషయాలపై అవగాహన తగ్గుతోందన్న మల్లు రవి తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేసిన వెంటనే తాము పార్లమెంటులోనే నిరసన తెలిపామని వెల్లడి కాంగ్రెస్ నేతలపై బురదజల్లడం కేసీఆర్ మానుకోవాలని హితవు Read full story
Tue 17:03 ధరలు పెరుగుతాయనే ఆందోళన, కొరత భయాలు.. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూ వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ఆందోళన పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు సైబరాబాద్ పోలీస్ పెట్రోల్ బంకు వద్ద బారులు తీరిన కార్లు Read full story
Tue 16:59 రేపు తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి... రిసెప్షన్ ఎప్పుడంటే! ఒకటికాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య వేద సంప్రదాయాల ప్రకారం జరగనున్న పెళ్లి వేడుక మే 1న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఏప్రిల్ 5న శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే Read full story
Tue 16:58 మరోసారి వినేశ్ ఫోగాట్ - రెజ్లింగ్ ఫెడరేషన్ మధ్య రచ్చ నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంటులో పాల్గొనేందుకు సిద్ధమైన వినేశ్ ఫోగాట్ రిజిస్ట్రేషన్ పోర్టల్ మూసివేసినట్టు చూపిస్తోందన్న వినేశ్ ఫోగాట్ ఆరోపణలను ఖండించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు Read full story
Tue 16:43 పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా..? పాదాల్లో వాపు కిడ్నీ లేదా గుండె సమస్యలకు సూచన జలదరింపు నరాల బలహీనత లేదా మధుమేహానికి సంకేతం పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కావచ్చు చర్మం పొడిబారడం థైరాయిడ్ సమస్యను సూచిస్తుంది ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం ముఖ్యం Read full story
Tue 16:37 పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ఊరట దాదాపు నెలన్నర రోజులుగా జైల్లో ఉన్న రోహిత్ రేపు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం Read full story
Tue 16:35 ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే నిలిపివేత తప్పదు: కేంద్రానికి విమాన సంస్థల లేఖ యుద్ధం కారణంగా పెరిగిన ఏటీఎఫ్ ధర పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టంగా మారిందని లేఖ ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థల లేఖ Read full story
Tue 16:21 భగ్గుమన్న క్రూడ్ ఆయిల్.. భారీ నష్టాల్లో మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో సెంటిమెంట్ కు విఘాతం సెన్సెక్స్ కు 416 పాయింట్లు, నిఫ్టీకి 97 పాయింట్లు నష్టం ప్రధాన సూచీలు పతనమైనా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు లాభాలు డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.54కు పతనం Read full story
Tue 16:16 చేతకాదన్నారు, ఇక ఆడలేనన్నారు.. వారి వల్లే ఇలా మారా: శ్రేయస్ అయ్యర్ విమర్శలే తనను మరింత రాటుదేలేలా చేశాయన్న శ్రేయస్ అయ్యర్ గాయం తర్వాత మళ్లీ ఆడలేనన్న వారికి సమాధానం చెప్పానన్న అయ్యర్ షార్ట్ బాల్ బలహీనతను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించానని వెల్లడి ఇప్పుడు షార్ట్ బాల్ వస్తే సిక్సర్ కొట్టడమే తన లక్ష్యమన్న శ్రేయస్ ప్రాక్టీస్‌లో 300 బంతులు ఎదుర్కొంటా.. విజయ రహస్యం చెప్పిన అయ్యర్ Read full story