'హృదయ కాలేయం' చూసినవాళ్లు తిట్టేవారు: సంపూర్ణేశ్ బాబు
- నా అసలుపేరు నర్సింహాచారి
- 10 లక్షలతో సినిమా చేద్దామనుకున్నాము
- హైప్ ను నిలబెట్టుకోవడం కోసం బడ్జెట్ పెంచాము
తొలి సినిమాగా 'హృదయకాలేయం' చేశాను. 80 లక్షలతో నిర్మించిన ఆ సినిమాను కోటి పాతిక లక్షలకి అవుట్ రేట్ కి అమ్మేయడం జరిగింది. అసలు ఈ సినిమాను 10 లక్షలతోనే తీయాలనుకున్నాము. ట్రైలర్ కి మంచి హైప్ రావడంతో, దానిని నిలబెట్టుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టేశాము. ఈ సినిమా వచ్చిన రెండు మూడు రోజుల వరకూ 'ఏంట్రా ఈ సినిమా ఏంటి .. మీరేంటి' అంటూ తిట్టేవారు. ఆ తరువాత .. తరువాత ఆ సినిమాకి ఆదరణ లభించింది" అంటూ చెప్పుకొచ్చాడు.