Tue 11:27 'హృదయ కాలేయం' చూసినవాళ్లు తిట్టేవారు: సంపూర్ణేశ్ బాబు నా అసలుపేరు నర్సింహాచారి 10 లక్షలతో సినిమా చేద్దామనుకున్నాము హైప్ ను నిలబెట్టుకోవడం కోసం బడ్జెట్ పెంచాము Read full story
Sat 18:03 అమెరికా యుద్ధ విమానాన్ని నడిపిన భారత వాయుసేన చీఫ్ అమెరికా పర్యటనలో భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ నెవాడాలో ఎఫ్15ఈఎక్స్ ఈగల్-II యుద్ధ విమానాన్ని నడిపిన వాయుసేనాని ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం ఉమ్మడి సైనిక విన్యాసాలు, ఆధునికీకరణపై అధికారులతో చర్చలు ఇండో-పసిఫిక్ భద్రతపై దృష్టి సారించిన ఇరు దేశాల అధికారులు Read full story
Sat 17:47 తెలంగాణలో మండుతున్న ఎండలు.. కొమురంభీమ్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉదయం నుంచే బయటకు రాలేని పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచన Read full story
Sat 17:32 సాల్ట్ మరోసారి దూకుడుగా ఆడినా... భారీ స్కోరు సాధించలేకపోయిన ఆర్సీబీ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసిన ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీ స్కోరు 175/8 కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయి తడబడిన బెంగళూరు విఫలమైన ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ Read full story
Sat 17:31 రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్... భారత్ సహా వివిధ దేశాలకు ఊరట రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల సడలింపు మే 16వ తేదీ వరకు ఆంక్షల సడలింపు వర్తింపు సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురు కొనుగోలుకు అనుమతి Read full story
Sat 17:18 ఏపీ, తెలంగాణలో డిజిటల్ అరెస్ట్ స్కాం గుట్టురట్టు చేసిన సీబీఐ 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ.1.6 కోట్ల భారీ మోసం ఏపీ, తెలంగాణలో ఐదు చోట్ల సీబీఐ విస్తృత సోదాలు ఇండస్‌ఇండ్ బ్యాంకు అధికారితో సహా ముగ్గురు నిందితుల అరెస్ట్ ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీబీఐ చట్టంలో "డిజిటల్ అరెస్ట్" అనే నిబంధన లేదని స్పష్టీకరణ Read full story
Sat 17:04 రాజమండ్రి-విశాఖ మధ్య 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణం.. కేంద్రం ఆమోదం ఏపీలో కీలక రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రూ.9,889 కోట్లతో రాజమండ్రి-దువ్వాడ రైల్వే లైన్ల విస్తరణ తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ప్రయోజనం ఏపీ, యూపీలలో మొత్తం రూ.24,815 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదముద్ర అన్నవరం, అంతర్వేది వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగవనున్న కనెక్టివిటీ Read full story
Sat 16:47 'మైసా' కోసం రష్మిక కఠోర శ్రమ.. బ్యాంకాక్‌లో స్పెషల్ ట్రైనింగ్! మైసా' సినిమా కోసం బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న రష్మిక రోజుకు 8 గంటలకు పైగా స్టంట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ ఫైట్స్‌లో ట్రైనింగ్ ఈ చిత్రంలో గిరిజన యువతి పాత్రలో కనిపించనున్న నటి త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో స్టంట్స్ Read full story
Sat 16:39 ఉద్యమం చేసిన సాధించిన తెలంగాణను తేజస్వీ అవమానించారు: పొన్నం ప్రభాకర్ తేజస్వీ మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదని విమర్శ తేజస్వీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతిస్తుందని వ్యాఖ్య Read full story
Sat 16:37 శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ విన్యాసంపై జాంటీరోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌పై జాంటీ రోడ్స్ ప్రశంసలు ఫీల్డింగ్‌కు తండ్రిని కాదు, ముసలి తాతను అయ్యానని రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్య ఆధునిక ఫీల్డింగ్ ప్రమాణాలు అద్భుతమని దక్షిణాఫ్రికా దిగ్గజం కితాబు హార్దిక్ పాండ్యా ఔట్‌కు కారణమైన అయ్యర్ బౌండరీ క్యాచ్‌పై స్పందన కోచ్ రికీ పాంటింగ్ కూడా గొప్ప ఫీల్డర్ కావడం వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్య Read full story