నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రామ్ గోపాల్ వర్మ.. సొంత సినిమా ద్వారా అరంగేట్రం!
- సినిమాకు ‘కోబ్రా’గా టైటిల్ ఖరారు
- గన్ షాట్ ఫిలిమ్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వం
- సినిమా నటీనటులు, ఇతర వివరాలపై ఇంకా రాని క్లారిటీ
గన్ షాట్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు? ఏయే భాషల్లో నిర్మిస్తారు? అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.