సార్వత్రిక ఎన్నికల ప్రారంభం రోజునే ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదల
- 11న బయోపిక్ విడుదల
- సినిమాను నిలిపి వేయాలని కోరుతూ పిటీషన్
- సోమవారం వాదనలు వింటామన్న కోర్టు
ఎన్నికలు ముగిసే వరకూ ఈ చిత్రం విడుదలను నిలిపి వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత ఒకరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు సోమవారం వింటామని కోర్టు తెలిపింది. అయినా కూడా సార్వత్రిక ఎన్నికల ప్రారంభం రోజునే సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది.