సప్నా చౌదరి సాంగ్ కు మహిళా పోలీసుల అదరగొట్టే స్టెప్పులు... వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సప్నా చౌదరి సాంగ్ కు మహిళా పోలీసుల అదరగొట్టే స్టెప్పులు... వీడియో ఇదిగో!

  • ఉత్తరాది పాప్యులర్ సింగర్ సప్నా చౌదరి
  • ఢిల్లీలో 'సునో సహేలీ' పేరిట కార్యక్రమం
  • వేదికనెక్కి డ్యాన్స్ చేసిన మహిళా ఐపీఎస్ లు
ఉత్తరాది పాప్యులర్ సింగర్ సప్నా చౌదరి పాడిన పాటకు మహిళా ఐపీఎస్ అధికారిణిలు అదరగొట్టే స్టెప్పులేయగా, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఇటీవల 'సునో సహేలీ' పేరిట ఓ ఈవెంట్ ను సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 'తేరీ అఖయా కా యో కాజల్...' అంటూ సాగే హర్యానీ సాంగ్ ను ప్లే చేయగా, వెంటనే అక్కడున్న మహిళా పోలీసులంతా వేదికనెక్కి, బీట్ కు అనుగుణంగా స్టెప్పులేశారు. డ్యాన్స్ చేసేందుకు నిరాకరిస్తూ, వేదిక కిందనే ఉండిపోయిన ఐపీఎస్ అధికారిణి బినీతా మేరీ జైకర్ ను ఇతర ఆఫీసర్లు పైకి తీసుకెళ్లి మరీ స్టెప్పులేయించారు. ఆ వీడియోను మీరూ చూడండి.





IPS
Ladies
Dance
Sapna Chowdary

More Telugu News