ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డబ్బులకు ఆశపడే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు: విజయశాంతి
    Tue 20:48

    డబ్బులకు ఆశపడే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు: విజయశాంతి

    • కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా?
    • అసలైన తెలంగాణ ఇంకా రాలేదు
    • కేసీఆర్ మాటలు నమ్మొద్దు
    Read full story
  • అక్కడ 100 శాతం ముస్లిం ఓటర్లు.. గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి!
    Tue 20:48

    అక్కడ 100 శాతం ముస్లిం ఓటర్లు.. గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి!

    • గోద్రా ఎన్నికల్లో అనూహ్య ఫలితం
    • 100శాతం ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ అభ్యర్థి గెలుపు
    • వ్యక్తిత్వం, అభివృద్ధిపై నమ్మకంతోనే ఓటు
    • మతసామరస్యానికి గొప్ప ఉదాహరణ
    Read full story
  • కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ
    Tue 20:39

    కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న మోదీ
    • పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించామని వెల్లడి
    • కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ వంటి నీచ రాజకీయం వల్ల చట్టం అమల్లోకి రాలేదని విమర్శ
    Read full story
  • రాజమండ్రిలో తన బంధువుల జిమ్‌ను సందర్శించిన హీరో విశాల్
    Tue 20:35

    రాజమండ్రిలో తన బంధువుల జిమ్‌ను సందర్శించిన హీరో విశాల్

    • రాజమహేంద్రవరంలోని రాపో జిమ్‌లో సందడి చేసిన హీరో విశాల్
    • జిమ్‌లోని వాతావరణం, ఎక్విప్‌మెంట్ పై ప్రశంసలు
    • ఈ జిమ్‌ను తన బంధువు నాగార్జున నిర్వహిస్తున్నారని వెల్లడి
    • పర్యటనలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో భేటీ
    • ఆదిరెడ్డి వాసు చాలా పాజిటివ్ వ్యక్తి అని కితాబు
    Read full story
  • ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సమంత
    Tue 20:22

    ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సమంత

    • నేడు సమంత పుట్టినరోజు
    • చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన స్టార్ హీరోయిన్
    • రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంతకు ఇది తొలి పుట్టినరోజు
    • నయనతార, వరలక్ష్మి వంటి తారల నుంచి శుభాకాంక్షలు
    • మే 15న 'మా ఇంటి బంగారం' విడుదల
    Read full story
  • నెల రోజుల్లోనే భారీగా పెరిగిన కోడిగుడ్డు ధర
    Tue 20:17

    నెల రోజుల్లోనే భారీగా పెరిగిన కోడిగుడ్డు ధర

    • రూ.4 నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.7కు పెరిగిన ధర
    • ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు పడిపోయి తగ్గిన ధర
    • ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు మరణించడంతో తగ్గిన ఉత్పత్తి
    • దాంతో మళ్లీ పెరిగిన ధర
    Read full story
  • శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు
    Tue 20:03

    శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

    • ఫ్యూచర్‌ సిటీలో సీపీ భవనానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన
    • ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తామని హామీ
    • రైతులు భూములిచ్చి సహకరించాలని విజ్ఞప్తి
    • ప్రతిపక్షాల మాటలు పట్టించుకోనని వ్యాఖ్య
    Read full story
  • ఒకసారి చేతులు కలిపితే పూర్తి బాధ్యత మాదే: మంత్రి నారా లోకేష్
    Tue 19:49

    ఒకసారి చేతులు కలిపితే పూర్తి బాధ్యత మాదే: మంత్రి నారా లోకేష్

    • విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్
    • దేశ డిజిటల్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయం అన్న మంత్రి లోకేష్
    • 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ హబ్.. 2 లక్షల ఉద్యోగాల అంచనా
    • 2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం
    • పదేళ్లలోనే విశాఖలో హైదరాబాద్ స్థాయి అభివృద్ధి సాధిస్తామని ధీమా
    Read full story
  • యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు...!
    Tue 19:48

    యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు...!

    • ఒపెక్, ఒపెక్ ప్లస్ గ్రూపుల నుంచి బయటకొచ్చిన యూఏఈ
    • మే 1వ తేదీ నుంచి అమల్లోకి నిర్ణయం
    • దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    Read full story
  • ఎదురులేని పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ... టాస్ గెలిచిన రియాన్ పరాగ్
    Tue 19:28

    ఎదురులేని పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ... టాస్ గెలిచిన రియాన్ పరాగ్

    • పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రియాన్ పరాగ్
    • పిచ్‌పై ఉన్న తేమను ఉపయోగించుకుంటామన్న రాజస్థాన్ కెప్టెన్
    • తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న శ్రేయస్ అయ్యర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV