జగన్ అన్నా.. సీఎం కాకముందే ఏపీ ప్రజలు నిన్ను రాక్ స్టార్ చేసేశారు!: ప్రశాంత్ కిశోర్ ప్రశంసలు
- రావాలి జగన్-కావాలి జగన్ కు కోటి వ్యూస్
- యూట్యూబ్ లో సరికొత్త రికార్డు
- చంద్రబాబుకు ధ్యాంక్స్ చెప్పిన ప్రశాంత్ కిశోర్
‘యూట్యూబ్ లో కోటి మందికి పైగా వీక్షించిన తొలి రాజకీయ ప్రచార గీతంగా ‘రావాలి జగన్-కావాలి జగన్’ చరిత్ర సృష్టించింది. జగన్ అన్నా.. నువ్వు సీఎం అయ్యేలోపే ఏపీ ప్రజలు నిన్ను రాక్ స్టార్ చేసేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి నుంచి మరిన్ని విమర్శలు రాకముందే కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు.