బ్రహ్మి ‘లవంగం’ పాత్రలో వెన్నెల కిషోర్
- రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సీక్వెల్
- హీరోయిన్గా రకుల్ ప్రీత్
- పోర్చుగల్లో చిత్రీకరణ ప్రారంభం
ఇక మన్మథుడు చిత్రంలో ‘లవంగం’ పాత్రను మాత్రం ఎవరూ మరువలేరు. ఈ పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బ నవ్వించారు. అయితే ‘మన్మథుడు’ సీక్వెల్లో కూడా లవంగం పాత్ర ఉంది. అయితే ఆ పాత్రలో ప్రస్తుతం వెన్నెల కిషోర్ నటించబోతున్నాడు. ప్రస్తుతం నాగ్, కిషోర్ల మధ్య సన్నివేశాల రూపకల్పన జరుగుతోందని సమాచారం.