కుక్కను కూడా చూసుకోవాలి.. నీరవ్ కు బెయిల్ ఇవ్వండి: లండన్ కోర్టులో విచిత్రమైన వాదన
- నీరవ్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న న్యాయవాదులు
- సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ ప్రాసిక్యూషన్ వాదన
- బెయిల్ నిరాకరించిన న్యాయమూర్తి
నీరవ్ ఎక్కడకీ పారిపోరని, ఎక్కడికైనా వెళ్లేందుకు కానీ, నివసించేందుకు కానీ ఆయన దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. బ్రిటన్ లో ఉండేందుకు ఆయన అర్హత సాధించారని చెప్పారు. ఈ వాదనను భారత్ తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ కొట్టేసింది. నీరవ్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో, నీరవ్ కు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు.