జనసేనకు ఝులక్.. వైసీపీలో చేరిన రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని!
- నేడు రేపల్లె సభలో వైసీపీ తీర్థం
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
- జగన్ ఏం హామీ ఇచ్చారన్న విషయమై రాని స్పష్టత
కృష్ణా జిల్లాలోని పామర్రు సీటును మల్లికార్జునరావు ఆశించారు. అయితే పవన్ ఇందుకు సుముఖంగా లేకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా, ఈ విషయమై జనసేన వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు పార్టీలో జగన్ ఏ బాధ్యత అప్పగిస్తామన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.