ఆ ఫండ్స్ నుంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం!: శివాజీరాజా
- ఏ సాయం కావాలన్నా చేయడానికి సిద్ధం
- అర్ధరాత్రి వచ్చి లేపినా సాయం చేస్తా
- నేనూ వారి మాటను గౌరవించా
‘మా’ కమిటీ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. తనకంటే ముందు అధ్యక్షులుగా పని చేసినవారు, ‘ఫండ్స్ కష్టపడి తీసుకొచ్చాం. వాటిలో నుంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు అలాగే ఫండ్స్ తీసుకురావాలి’ అని కోరారన్నారు. తానూ వారి మాటను గౌరవించానని.. అలాగే ప్రస్తుతమున్న కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నానన్నారు.