గెలిచింది వైసీపీ నుంచి... ఫిరాయించింది టీడీపీలోకి... ఇప్పుడు జనసేన నుంచి నామినేషన్!
- నంద్యాల నుంచి హ్యాట్రిక్ సాధించిన ఎస్పీవై రెడ్డి
- 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి
- టికెట్ నిరాకరించిన చంద్రబాబునాయుడు
దీంతో తనవంటి సీనియర్ నేతను పక్కన బెట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పటికే వైసీపీలో సైతం బర్త్ లు నిండిపోవడంతో ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరిపోయారు. తాజాగా, ఆయన నంద్యాల లోక్ సభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సుజల, అల్లుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.