రమేశ్ వర్మతో నితిన్ సినిమా ఖాయమైపోయింది
- వెంకీ కుడుములతో 'బీష్మ'
- రమేశ్ వర్మతో లవ్ స్టోరీ
- ఆగస్టులో షూటింగు మొదలు
కోనేరు సత్యనారాయణ .. హవీశ్ లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. అందమైన ఈ ప్రేమకథా చిత్రానికి నటరాజన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నాడు. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.