ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబుతో భేటీ కానున్న వంగవీటి రాధా
    01 Tue 19:40

    చంద్రబాబుతో భేటీ కానున్న వంగవీటి రాధా

    • టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని ప్రకటన
    • రూట్‌మ్యాప్‌పై చర్చించనున్న రాధా
    • చంద్రబాబుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం
  • బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ!
    02 Mon 17:43

    బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ!

    • బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.599 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
    • 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా
    • అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
    • మొత్తంగా 210 GB డేటా అందిస్తున్న కొత్త ప్లాన్
    • తక్కువ డేటా వాడేవారికి రూ.51 ప్లాన్ కూడా అందుబాటులో
  • మూడు దశాబ్దాల తర్వాత.. ఉగ్ర మరణాలు లేని నెల చూసిన కశ్మీర్
    03 Mon 17:41

    మూడు దశాబ్దాల తర్వాత.. ఉగ్ర మరణాలు లేని నెల చూసిన కశ్మీర్

    • జమ్ముకశ్మీర్‌కు 30 ఏళ్లలో దక్కిన అరుదైన ఘనత
    • మే నెలలో ఉగ్రవాద సంబంధిత మరణాలు సున్నాగా నమోదు
    • గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన హింసాత్మక ఘటనలు
    • భద్రతా బలగాల పటిష్ట చర్యలే కారణమన్న అధికారులు
  • ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు
    04 Mon 17:28

    ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు

    • కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహం తొలగింపు
    • బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో చర్యలు
    • నిర్మాణంలో లోపాలున్నాయని తేల్చిన ఇంజనీర్లు
    • ఆవిష్కరించిన ఆరు నెలలకే తొలగిస్తుండటంపై చర్చ
    • సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం
  • పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు
    05 Mon 17:27

    పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు

    • టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే
    • ఓఎంఆర్ కంటే కంప్యూటర్ విధానమే అత్యంత సురక్షితం అన్న చైర్మన్
    • పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నపత్రం తయారు చేయవచ్చని వెల్లడి
    • పారదర్శకత కోసం ప్రతి 2-3 నెలలకు మీడియా సమావేశం ఏర్పాటు
    • అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్య
  • కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ ‘టాలెంట్ హంట్’.. యువతకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు!
    06 Mon 17:25

    కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ ‘టాలెంట్ హంట్’.. యువతకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు!

    • సమర్థులైన, చదువుకున్న యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్త కార్యక్రమం
    • రాజకీయ నేపథ్యం లేని యువతకు సువర్ణావకాశమన్న మహేశ్ గౌడ్
    • టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేస్తామన్న పీసీసీ చీఫ్
  • భారత్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు
    07 Mon 17:22

    భారత్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు

    • జూన్ 6న భారత్‌కు రానున్న అభిజిత్ దీప్కేపరీక్షల వివాదాలపై నిరసన తెలిపేందుకు సిద్ధంకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు పిలుపు
  • ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు?
    08 Mon 17:06

    ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు?

    • ఫెవిక్విక్ పని చేయాలంటే కచ్చితంగా ‘తేమ’ అవసరం
    • బాటిల్ లోపల గాలి, తేమ లేకపోవడం వల్ల ద్రవరూపంలోనే గ్లూ
    • గాలి తగలగానే పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా క్షణాల్లో గట్టిపడుతుంది
    • 1942లో తుపాకుల పరిశోధనలో పొరపాటున దీని ఆవిష్కరణ
    • కాటన్ దుస్తులపై వేస్తే రసాయన చర్య జరిగి వేడి పుడుతుంది
  • ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
    09 Mon 17:03

    ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

    • సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • 508 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 165 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి
    • నష్టాలను కొంతమేర నియంత్రించిన ఐటీ, మెటల్ షేర్ల లాభాలు
    • ఆర్‌బీఐ పాలసీ, జీడీపీ డేటాపై తదుపరి దృష్టి సారించిన ఇన్వెస్టర్లు
  • పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని?: అనిరుధ్ రెడ్డి
    10 Mon 16:54

    పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని?: అనిరుధ్ రెడ్డి

    • పక్క రాష్ట్ర నేతలు తెలంగాణపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే ఊరుకోబోమన్న అనిరుధ్ రెడ్డి
    • ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన
    • బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV