'ఈ రాకెట్ నీకు పెద్దదిరా ఇజ్జీ'... టెన్నిస్ బ్యాట్ పట్టిన కొడుకుతో సానియా మీర్జా!
- ప్రాక్టీస్ కోసం కొడుకుతో వచ్చిన సానియా
- బ్యాటుతో సందడి చేసిన ఇజాన్
- ఫోటో పోస్ట్ చేసిన సానియా
ఇక తాజాగా టెన్నిస్ ప్రాక్టీస్ నిమిత్తం కుమారుడితో కలిసి వచ్చిన ఆమె, బ్యాట్ పట్టిన కొడుకు ఫొటోను పంచుకుంటూ, "ఈ రాకెట్ నీకు కాస్త పెద్దది కావచ్చు ఇజ్జీ" అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ కాగా, ఇజ్జీని టెన్నిస్ ఆటగాడిని చేస్తారా? క్రికెటర్ ను చేస్తారా? అంటూ సానియా, మాలిక్ ల జోడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.