ముగిసిన వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు.. అంతిమయాత్రలో పాల్గొన్న జగన్
- వివేకా నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్ర
- క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు
- భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు
అంతకు ముందు వివేకా నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్రను నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. భారీ భద్రత మధ్య అంతిమయాత్రలో జగన్ నడిచారు.