దేవుడు లేడని కొట్టిపడేసే శక్తి నాకు లేదు: దర్శకుడు మదన్
- అతీతమైన శక్తి ఉందంటారు కొందరు
- ఆ శక్తికి ఆదర్శమనేది లేదంటారు మరికొందరు
- స్థిరమైన అభిప్రాయమనేది దాదాపుగా ఉండదు
మనందరినీ నడిపించే అతీతమైన శక్తి ఒకటుందని కొంతమంది చెబుతుండగా నేను విన్నాను. ఆ అతీతమైన శక్తికి ఒక ఆదర్శం ఉందని నేను అనుకోవడం లేదు. కొన్నిచోట్ల జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలిసినప్పుడు నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది. అతీతమైన ఆ శక్తికి ఆదర్శం ఉందని కొంతమంది అంటారు .. లేదని మరికొందరు అంటారు. ఏ విషయంలోనైనా ఎవరికీ ఒక స్థిరమైన అభిప్రాయం మాత్రం ఉండదు. మనుషులనేవాళ్లు మారుతూ వెళుతుంటారనేది నా అభిప్రాయం" అని చెప్పుకొచ్చారు.