మనవడి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్న దేవెగౌడ
- ఎందరినో రాజకీయాల్లోకి తీసుకొచ్చాను
- చాలా సపోర్ట్ అందించాను
- మా కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తామంటే తప్పు పడుతున్నారు
పక్కనే ఉన్న ప్రజ్వల్.. దేవెగౌడను ఓదార్చారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి ఎంతో మందిని తీసుకొచ్చానని, చాలా సపోర్ట్ అందించానని అన్నారు. కానీ తమ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తామంటే మాత్రం తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజ్వల్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.