కొనసాగుతున్న 'మా' పోలింగ్.. ఓటు వేసిన పలువురు సినీ నటులు
- ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం
- సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు
- అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా, నరేష్ ల మధ్య పోటీ
మరోవైపు ఇప్పటి వరకు శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, వేణు మాధవ్, బ్రహ్మాజీ, బెనర్జీ, రాజ్ తరుణ్, తనీష్, సాయి ధరమ్ తేజ్, నరేష్, జీవిత, రాజశేఖర్, శివ బాలాజీ, మధుమిత, వెన్నెల కిషోర్, జేడీ చక్రవర్తి, ఝాన్సీ, సునీల్, ప్రియమణి, సుమ, డైరెక్టర్ రవిబాబు సహా పలువురు నటీనటులు ఓటు వేశారు.