-
ప్రియాంక పేరు లేకుండా లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- యూపీలో 11, గుజరాత్ లో 4 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
- రాయ్ బరేలీ నుంచి సోనియా, అమేథీ నుంచి రాహుల్
- తొలిజాబితాలో తల్లీకొడుకుల పేర్లు
-
కొత్తగూడెం జిల్లాలో రూ.52 లక్షల విలువైన గంజాయి పట్టివేత
- జూలురుపాడు మండల కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టివేత
- రెండు కార్లలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
- ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో మరో ముగ్హురు
-
ఉగాది నాడు మా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది: పవన్ కల్యాణ్
- 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల
- గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
- నిర్దేశిత సమయంలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పవన్ హామీ
- గత 20 నెలల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
-
ఇంత కంటెంట్ ఉంటుందని ఊహించలేదంటున్నారు: 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ మీట్ లో హరీశ్ శంకర్
- ప్రపంచవ్యాప్తంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల
- ఊహించిన దానికంటే గొప్ప విజయం లభించిందన్న చిత్ర యూనిట్
- ప్రతీ షోకు కలెక్షన్లు పెరుగుతున్నాయని తెలిపిన నిర్మాతలు
- వింటేజ్ పవన్‌ను చూపిస్తూనే ఫ్యామిలీ అంశాలు జోడించామన్న హరీశ్ శంకర్
- తెలుగులో కొత్త పాయింట్.. అక్రమ వలసదారుల అంశంపై చర్చ
-
తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం
- అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- అసెంబ్లీ విప్‌లుగా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, విజయరమణారావు
-
అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు కేంద్రం యోచన
- ఎల్పీజీ కొరతపై ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన
- మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు
- దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్‌పై దాడులు, వేల సిలిండర్లు స్వాధీనం
- దేశంలో ఎల్పీజీ సరఫరా సాధారణంగానే ఉందని వెల్లడి
- పశ్చిమాసియాలో భారత నౌకలు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పష్టీకరణ
-
గల్ఫ్ సంక్షోభం దెబ్బ: ఇంగ్లండ్ క్రికెట్‌కు బంతుల కొరత
- ఇంగ్లండ్ క్రికెట్ సీజన్‌పై గల్ఫ్ సంక్షోభం ప్రభావం
- డ్యూక్స్ బంతుల నిల్వలు సగానికి పడిపోవడంతో తీవ్ర కొరత
- గల్ఫ్ మార్గంలో రవాణాకు ఆటంకాలే కారణం
- సీజన్ ప్రారంభంలో జట్లకు బంతులను రేషన్ పద్ధతిలో పంపిణీ
- భారీగా పెరిగిన రవాణా ఖర్చులు
-
హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జ్: కీలక నిర్ణయం దిశగా ఇరాన్
- హర్మూజ్ జలసంధిని నియంత్రిస్తున్న ఇరాన్
- టోల్ ఛార్జ్ వసూలు చేయాలని ఆలోచన
- నౌకలపై టోల్ విధింపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్న చట్టసభ సభ్యుడు
- ఇరాన్ ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ కట్టేలా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడి
-
సంస్కృతికి సాంకేతికత జోడించి అభివృద్ధి.. పరాభవ నామ సంవత్సరంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు
- హాజరైన సీఎం చంద్రబాబు
- ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ
- 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలపాలన్నదే లక్ష్యమని ప్రకటన
- జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు.. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే ఆర్థిక సాయం
-
బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
- ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంతో కుప్పకూలిన బులియన్ మార్కెట్
- డాలర్ కు కలిసొచ్చిన ఫెడ్ నిర్ణయం
- ఒక్కరోజే 8 శాతం పతనమైన వెండి ధర
- 10 గ్రాముల బంగారంపై రూ.6 వేలకు పైగా క్షీణత
- హైదరాబాద్‌లో రూ.1.52 లక్షలకు దిగొచ్చిన తులం బంగారం ధర