అభినందన్ సోషల్ మీడియా అకౌంట్లన్నీ ఫేక్... అసలు విషయం చెప్పిన ఐఏఎఫ్
- అభినందన్ సోషల్ మీడియాలో లేడు
- ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు లేవు
- అన్నీ నకిలీలే... భారత వాయుసేన ట్వీట్
అభినందన్ కు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో దేనిలోనూ అకౌంట్లు లేవని, ఆయన పేరుతో కనిపిస్తున్న అకౌంట్లను ఎవరూ అనుసరించవద్దని విజ్ఞప్తి చేసింది. IAFAbhinandanV, abhinandanhere, @_Pilotiaf, @WC_Abhinandan, @AbhiNandan_Wcdr, @W_abhinandan.. ఐడీలతో మొదలయ్యే అకౌంట్లను ట్విట్టర్ లో ఎవరూ ఫాలో కావద్దని సూచించింది. అవన్నీ అభినందన్ పేరిట ఏర్పడిన నకిలీ అకౌంట్లని ఐఏఎఫ్ తన ట్వీట్ లో పేర్కొంది.