ఒకరిద్దరూ తప్ప మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్.. ఏపీ హోంమంత్రి చినరాజప్ప!
- అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయి
- కాకినాడలో బాలయోగి వర్ధంతి కార్యక్రమం
- ఈ నెల 6లోగా అభ్యర్థులపై స్పష్టత వస్తుందన్న నేత
ఈ కార్యక్రమానికి చినరాజప్పతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, రెండు స్థానాలు మినహా సీట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు.